కొన్ని రోజుల క్రితమే వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నిరాశపరచడంతో ఎన్టీఆర్ మహానాయకుడు ఎలా ఉండబోతోందో అని అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతుండడంతో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి.
RGV watched the trailer of NTR: Mahanayakudu, mocked the makers over the scene featuring former Prime Minister Indira Gandhi saluting late NT Rama Rao.
#NTRMahanayakudutrailer
#RGV
#NTRamaRao
#NTRkathanayakudu
#balayya
#krish
#vidyabalan
#tollywood